3
మల్యాల, ముద్ర: జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రాన్ని బ్లాక్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహం ముందు మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో శనివారం కేంద్ర హోం మంత్రి అమిత్ షా దిష్టి బొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షులు ముత్యం శంకర్, వెల్మ లక్ష్మారెడ్డి, దారం ఆదిరెడ్డి, బత్తిని శ్రీనివాస్, మ్యాక లక్ష్మణ్, శనిగారపు తిరుపతి, నేరేళ్ల సతీష్ రెడ్డి, నాగులపేట సంజీవ్, కొండబత్తిని అనిల్, కొలకాని మారుతి, శ్రీ కోటి శ్రీకాంత్, నక్క అనిల్, ప్రశాంత్ .