31
- ఉల్లిగడ్డల లారీ, మద్యం లారీ ఢీకొనడంతో ఒకరి మృతి
సూర్యాపేట ముద్ర ప్రతినిధి:- హైదరాబాద్ టు విజయవాడ జాతీయ రహదారి 65 పై మూడు గంటలుగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. బుధవారం ఉదయం మద్యం లోడుతో వెళ్తున్న లారీ నీ ఉల్లిగడ్డ లోడ్ తో వెళ్తున్న లారీ వెనక నుండి ఢీకొనడంతో జరిగిన ప్రమాదంలో ఒకరు మరణించారు. పోలీసులు ట్రాఫిక్ క్లియర్ చేస్తున్నారు.