2
మంథని: జర్నలిస్టుల సంక్షేమానికి రాష్ట్ర రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు. మంథని ప్రెస్ క్లబ్ క్లబ్ నూతన కార్యవర్గం ఎన్నికైన సందర్భంగా కార్యవర్గ సభ్యులకు శుభాకాంక్షలు తెలుపుతూ. ఈ సందర్భంగా ఆయన ఆయన మాట్లాడుతూ మంథని పట్టణంలో ప్రెస్‌క్లబ్ భవన నిర్మాణ నిధులు ఇప్పిస్తానని ఇప్పిస్తానని, ప్రెస్‌క్లబ్ సభ్యులకు సంక్షేమ పథకాలు అమలు హామీ. కార్యక్రమంలో మంథని ప్రెస్ ప్రెస్ క్లబ్ అంకరి కుమార్ కుమార్, ప్రధాన కార్యదర్శి పోతరాజు సమ్మయ్య సమ్మయ్య, కోశాధికారి కోశాధికారి తగరం, సభ్యులు.