25
గుండాల, ముద్ర :- చేనేత దినోత్సవం సందర్భంగా యాదాద్రి భువనగిరి కలెక్టరేట్లో గుండాల చేనేత సహకార సంఘం సభ్యురాలు బిట్ల ఉమా రాణి నీ ఆలేరు ఎమ్మెల్యే విప్ బీర్ల ఐలయ్య సన్మానించి మాట్లాడుతూ వ్యవసాయ రంగం తర్వాత చేనేత పరిశ్రమ అతిథి పరిశ్రమలో చేనేత రంగానికి సంబంధించిన కార్యక్రమాలను గుర్తించి ఈ కార్మికులు వారిని సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చేనేత సహకార సంఘం దూడక ఉప్పలయ్య నిర్వహిస్తున్నారు