సినిమా పేరు: గాంధీ తాత చెట్టు
నటీనటులు:సుకృతి వేణి,ఆనంద చక్రపాణి, రాగ్ మయూర్, రఘురామ్, భాను ప్రకాశ్ ఉత్పత్తి
రచన,దర్శకత్వం: పద్మావతి మల్లాది
సినిమాటోగ్రఫి: శ్రీజిత చెరువుపల్లి, విశ్వ దేవబత్తుల
ఎడిటర్: హరిశంకర్
సంగీతం: రీ
నిర్మాతలు:నవీన్ ఎర్నేని, యలమంచిలి రవిశంకర్, శేష సింధురావు
సమర్పణ: తబితా సుకుమార్
బ్యానర్స్: సుకుమార్ రైటింగ్స్,మైత్రి మూవీ మేకర్స్,గోపీ టాకీస్
విడుదల తేదీ:24 -01 – 2025
ప్రముఖ దర్శకుడు సుకుమార్కుమార్ నటించిన 'గాంధీ తాత చెట్టు' ప్రధాన పాత్రలో నటించిన 'గాంధీ తాత చెట్టు' ప్రేక్షకుల ముందుకు వచ్చింది.సుకృతి ఇప్పటికే 14వ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్స్‌లో ప్రముఖ ఛైల్డ్స్ అవార్డు విన్నర్‌గా నిలవడం,పుష్ప 2ని నిర్మించిన మైత్రి మూవీ మేకర్స్ ఈ చిత్రాన్ని నిర్మించడంతో ప్రేక్షకుల్లో కూడా ఒక మూవీ పట్ల ఆసక్తి నెలకొంది. ఆసక్తి ఏర్పడింది.మరి మూవీ ఎలా ఉందో చూద్దాం.
కథ
తెలంగాణలోని ఒక విలేజ్ లో గాంధీ(సుకృతి వేణి )ఎనిమిదవ క్లాస్ చదువుతుంటాడు.నిజం మాత్రమే మాట్లాడుతుంది,తన చుట్టూ పక్కల వాళ్ళు బాగుండాలని కోరుకుంటారు.ఎవరైనా తనని బాధపెట్టినా కూడా తిరిగి వాళ్లని ఏమి అనదు.స్వాతంత్య్రాన్ని తెచ్చిన గాంధీ ఆశయాలని ఓనికి పుచ్చుకొని ఉంటుంది.తన ఊరు అంటే గాంధీకి చాలా.తాత రామచంద్రయ్య(ఆనంద చక్రపాణి) అన్న కూడా చాలా ప్రేమ.ఒకరికొకరు ఎంతో ఆప్యాయతగా ఉంటారు.ఒక ప్రవైట్ కంపెనీకి చెందిన సతీష్(రాగ్ మయూర్) అనే వ్యక్తి నిర్వాహకం వల్ల రామ చంద్రయ్య చనిపోవడం గాంధీ దగ్గర ఒక మాట తీసుకున్నాడు.తాతకి ఇచ్చిన మాట కోసం గాంధీ తన తండ్రి దివాకర్(రఘురాం) ని కూడా ఎదురు చూస్తాడు.అదే టైంలో చిన్న పిల్లని కూడా చూడకుండా గాంధీకి పెళ్లి చేయాలని దివాకర్ నిర్ణయించుకుంటాడు.గాంధీని రామచంద్రయ్య కోరిన కోరిక ఏంటి? రామచంద్రయ్య చనిపోవడానికి కారణం ఎవరు? ప్రవైట్ కంపెనీ వాళ్లు గాంధీ వాళ్ల ఊరు ఎందుకు వచ్చారు? టైటిల్ లో చెప్పిన చెట్టు వెనక ఉన్న కథ ఏంటి? గాంధీ లక్ష్యం ఏంటి? అసలు ఈ కథ కి మహాత్మ గాంధీకి ఉన్న సంబంధం ఏంటి అనేదే ఈ చిత్ర కథ
ఎనాలసిస్:
ముందుగా ఇలాంటి మెసేజ్‌తో కూడిన సినిమాని నేటితరం ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చిన దర్శకురాలు పద్మావతి మల్లాది అభినందనీయులని చెప్పుకోవాలి. ఈ సినిమా చెప్పింది. విలేజెస్ లో కల్లాకపటంలేని మనుషులు,వాళ్ల మనసులు కూడా అంతే కల్లా కపటం లేని విధంగా ఎలా ఉంటాయో కూడా ఈ చిత్రం చూపించింది.ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే సుకృతి వేణి,ఆనంద చక్రపాణి ల ఇంట్రడక్షన్ తోనే ప్రేక్షకుడు సినిమాలో లీనమయిపోతాడు.అంత హృద్యంగా సీన్స్ ఎలివేషన్ అయ్యాయి.కాకపోతే చాలా సీన్స్ వస్తుంది. సినిమాల్లో రెగ్యులర్ గా వచ్చినవే.కాకపోతే డైస్,సుకృతి పెర్ఫార్మెన్స్ వాటన్నిటిని మర్చిపోసేలా చేసింది.అదే విధంగా రొటీన్ గా సాగుతున్న టైంలో 'చెట్టు' కి ఉన్న గొప్పతనాన్ని,దాని వెనుక ఉన్న ఫ్లాష్ బ్యాక్ ప్రతి మనిషి హృదయాన్ని హత్తుకునేలా చేస్తుంది.పైగా 'చెట్టు' కి లెజండరీ నటుడు తనికెళ్ళ భరణి వాయిస్ కూడా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది.సుకృతి ఫాదర్ రఘురాం తీసుకున్న నిర్ణయం నేడు పల్లెలో ఉన్న చాలా మంది ఆలోచాలని మనకి గుర్తు చేస్తుంది.కాకపోతే ఈ క్యారక్టర్ ని మరింత ఎక్కువగా వాడుకోవాల్సింది.అందుకు తగ్గ అవకాశం కూడా ఉంది.రైతులు తమ భూములను అమ్ముకునే ప్రాసెస్ ని కూడా ఇంకొంచం ఎక్కువగా చూపించి,భూముల్ని అమ్ముకోవద్దని సుకృతి చేత చెప్పించాల్సి ఉండేది.ఇంటర్వెల్ ట్విస్ట్ పెద్దగా పండలేదు.ఎందుకంటే ఆ ట్విస్ట్ ని అందరు ముందుగానే ఊహిస్తారు
ఇక సెకండ్ హాఫ్ విషయానికి వస్తే ఫస్ట్ ఆఫ్ సెకండ్ ఆఫ్ చాలా వేగంగా సాగింది.ముఖ్యంగా సుకృతి తన ఊరిని కాపాడుకోవడానికి పడే తాపత్రయంప్రతి ఒక్కరిని కట్టిపడేస్తుంది.అందులో భాగంగా తన ఊరి పంట చెరుకు నుంచి బెల్లం తయారు చేసే కాన్సెప్ట్ అయితే సూపర్ గా ఉంటుంది.దీంతో క్లైమాక్స్ ని చాలా మంది ఊహించుకుంటారు.కానీ అందుకు భిన్నంగా ఉంటుంది. ఉండటంతో ప్రేక్షకుడు మంచి ఫీల్ తో థియేటర్ నుంచి బయటకి వచ్చే అవకాశం ఉంది.పైగా టైటిల్ కి తగ్గట్టుగా కూడా ఆ లీడ్ మొత్తం ఉండటంతో ప్రేక్షకుడు సాటిస్ఫైడ్ అయ్యే అవకాశం ఉంది.
నటి నటులు, సాంకేతిక నిపుణుల పని తీరు
ఇక గాంధీ క్యారక్టర్ తో పాటు .తెలంగాణ అమ్మాయిగా సుకృతి వేణి చాలా అధ్బుతంగా నటించింది.అన్ని ఎమోషన్స్ లో కూడా సూపర్ గా నటించి ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.ముఖ్యంగా క్లైమాక్స్ లో అయితే తన నటన అమోఘం.తెలుగు సినిమా పరిశ్రమకి ఇంకో మంది ఆర్టిస్ట్ సుకృతి రూపంలో దొరికినట్టే.తాత గా చేసిన ఆనందపాణి అయితే రామయ్య చంద్రయ్య క్యారక్టర్ లో జీవించేసాడు.గాంధేయ వాదిగా,మనవరాలు మీద ప్రేమ చూపించే తాతగా,చెట్టుని ప్రాణానికి ప్రాణంగా ప్రేమించే వ్యక్తిగా తన నటన ఎవరెస్ట్ శిఖరమంత ఎత్తులో ఉందని చెప్పవచ్చు.గాంధీకి తండ్రిగా చేసిన రఘురాం,తల్లి క్యారక్టర్ లో చేసిన నటి కూడా తమ క్యారెక్టర్ లో సూపర్ గా నటించారు.సుకృతి ఫ్రెండ్స్ గా చేసిన వాళ్లు కూడా ఉత్తమ నటన కనపరిచారు.డైరెక్షన్ కూడా బాగుంది. పాయింట్స్ ని దర్శకురాలు డీల్ చేసిన విధానం సూపర్.కాకపోతే బలమైన సీన్స్,బలమైన భావోద్వేగం ఉండేలా పకడ్భంది సీన్స్ ఉండాల్సింది.ఫోటోగ్రఫీ బాగున్నా కూడా ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం ఒకే విధంగా ఉన్నాయ్.ఆర్ ఆర్ బాగుంది.
ఫైనల్ గా చెప్పాలంటే మెసెజెస్ ఓరియెంటెడ్ తో పాటు ఫీల్ గుడ్ మూవీ చూస్తే వాళ్ళకి నచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
రేటింగ్ 2 .75/5 అరుణాచలం