- నిందితుడు ప్రభాకర్ గదిలో గదిలో మూడో స్వాధీనం స్వాధీనం చేసుకున్న పోలీసులు
- గతంలో విశాఖ జైలులో ఉన్న నిందితుడు ప్రభాకర్
- అక్కడ తనను చిత్రహింసలు చిత్రహింసలు పెట్టిన ఖైదీని ఖైదీని చంపేందుకు కుట్ర
ముద్ర, తెలంగాణ బ్యూరో బ్యూరో: గచ్చిబౌలి ప్రిజం పబ్ పబ్ వద్ద జరిగిన కాల్పుల ఘటన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి. నిందితుడు బత్తుల బత్తుల ప్రభాకర్ అలియస్ రాహుల్ రెడ్డి విశాఖపట్నంలో తనతో పాటు జైలులో ఉన్న ఉన్న ఖైదీని హతమార్చేందుకు బీహార్ తుపాకులను కొన్నట్లు పోలీసులు. జైలులో తనను చిత్రహింసలు చిత్రహింసలు పెట్టిన ఖైదీని చంపేందుకు ప్రభాకర్. ఈ మేరకు ఆదివారం ఆదివారం మాదాపూర్ వినీత్ మీడియాకు వివరాలను. ఏపీలోని చిత్తూరు జిల్లాకు జిల్లాకు చెందిన అంతర్ రాష్ట్ర మోస్టువాంటెడ్ క్రిమినల్ బత్తుల ప్రభాకర్‌ను శనివారం సాయంత్రం సాయంత్రం గచ్చిబౌలి ప్రిజం పబ్ వద్ద సీసీఎస్ చేశారని చేశారని. ప్రిజం పబ్ సమీపంలోని సమీపంలోని ఘటనా స్థలంలో ప్రభాకర్ నుంచి రెండు తుపాకులు తుపాకులు, 23 బులెట్స్ స్వాధీనం చేసుకున్నామని ఆయన. హైదరాబాద్లో ప్రభాకర్ ఉంటున్న ఉంటున్న రూమ్లో మరొక గన్తో పాటు 428 బుల్లెట్స్ స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. నిందితుడు నుంచి చోరీకి ఉపయోగించే పరికరాలు సీజ్.
ఏపీ, తెలంగాణాలో తెలంగాణాలో చోరీలకు సంబంధించి 80 కేసులలో ప్రభాకర్ నిందితుడని డీసీపీ వినీత్ వినీత్. పాత నేరస్థుడైన ప్రభాకర్ తెలంగాణలోని 11 కేసుల్లోనూ, ఏపీలోని 12 కేసుల్లోనూ మోస్టు వాంటెడ్‌గా ఉన్నాడని. 2022 మార్చిలో విచారణ విచారణ నిమిత్తం ఏపీలోని అనకాపల్లి కోర్టుకు తీసుకెళ్ళిన సమయంలో తప్పించుకుని పారిపోయాడని పారిపోయాడని, అప్పట్నుంచీ పరారీలో ఉన్నాడని. 2013 నుంచి నేరాలకు నేరాలకు అలవాటు పడిన ప్రభాకర్‌కు రాష్ట్ర రాష్ట్ర దొంగల ముఠాతో సంబంధాలు ఆయన ఆయన. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో నేరాలకు ప్రభాకర్ ప్రభాకర్ పాల్పడ్డాడని పాల్పడ్డాడని, దొంగతనాలతో దోచుకున్న సొమ్ముతో విలాసవంతమైన జీవితం నిందితుడు ప్రభాకర్‌కు అలవాటని అలవాటని. ఇళ్ళలో దోచుకోవడం దోచుకోవడం రిస్క్ అని భావించిన ప్రభాకర్ హైదరాబాద్ నగర శివార్లలో ఉండే యూనివర్సిటీలనే యూనివర్సిటీలనే టార్గెట్ గా చేసుకుని పాల్పడేవారని డీసీపీ వినీత్. ప్రభాకర్ దొంగతనం చేసే ముందు రెక్కీ చేస్తాడని చేస్తాడని, అతర్వాత పోలీసులకు చిక్కకుండా ఎలా తప్పించుకోవాలో యూట్యూబ్‌లో చూస్తాడని చూస్తాడని. గతంలో విశాఖ విశాఖ జైలులో ఉన్నప్పడు ఓ ఖైదీతో గొడవపడి ఆతనిపై కక్షను ప్రభాకర్ పెంచుకున్నాడని పెంచుకున్నాడని, అతన్ని చంపాలనే ఉద్దేశంతో తోటి ఖైదీల సహాయంతో గన్‌లను కొనుగోలు చేశాడన్నారు. ప్రభకర్ గన్‌లను కొనుగోలు కొనుగోలు చేయడానికి సహకరించిన వారందరీ చేస్తామని డీసీపీ డీసీపీ. నిందితుడు ప్రభాకర్ జరిపిన జరిపిన కాల్పుల్లో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ వెంకటరెడ్డి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా నిలకడగా ఉందని ఉందని, రెండు నెలల్లో ఆయన కోల్కొంటారని తెలిపారని డీసీపీ వినీత్.