34
యూట్యూబ్‌లో అప్‌లోడ్ అయ్యే పలు వీడియోలు ద్వారా విశేష కీర్తిని సంపాదించిన యూ ట్యూబర్ గంగ.ప్రస్తుతం బిగ్ బాస్ లాంటి ప్రతిష్ట షోాత్మక లో కూడా పాల్గొంటూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది.
మే 20 2020 న యూట్యూబ్‌లో మై విలేజ్ షో అనే ప్రోగ్రాంలో గంగవ్వ చెప్పిన పంచాంగం వీడియో ఒకటి అప్‌లోడ్ అయ్యింది. ఇంకో యూట్యూబర్ రాజు తో కలిసి గంగవ్వ ఆ వీడియో చేసింది.కాకపోతే అందులో చిలుకని ఉపయోగించి గంగవ్వ పంచాంగం చెప్పింది. దీనితో జ్యోతిష్య ప్రయోజనాల కోసం చిలుకని ఉపయోగించడం వన్య ప్రాణుల రక్షణ చట్టం కిందకి వస్తుందని జగిత్యాల వైద్యశాలలో జంతు సంరక్షణ కార్యకర్త గా పని చేస్తున్న అదులాపురం గౌతమ్ పోలీసులకి ఫిర్యాదు చేయడంతో పోలీసులు గంగవ్వపై కేసు నమోదు చేసారు.