Home సినిమా కొత్త సినిమా విడుదలైన రోజున యూట్యూబ్ ఛానల్ కి నో ఎంట్రీ – Prajapalana News

కొత్త సినిమా విడుదలైన రోజున యూట్యూబ్ ఛానల్ కి నో ఎంట్రీ – Prajapalana News

by Prajapalana
0 comments
కొత్త సినిమా విడుదలైన రోజున యూట్యూబ్ ఛానల్ కి నో ఎంట్రీ


కొత్త సినిమా విడుదలైతే చాలు, పలు యూట్యూబ్ ఛానల్ థియేటర్స్ దగ్గర సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పబ్లిక్ టాక్ ని తెలుసుకున్నారు.దాంతో పాటే మూవీపై కొంత మంది నెటిజన్ల విశ్లేషణ కూడా ఇస్తుంటారు.వాళ్ళు ఇచ్చే రివ్యూస్ ప్రేక్షకులపై ప్రభావం చూపడంతో పాటుగా సినిమాపై కూడా ప్రభావం పడుతుందని తమిళ ఫిలిం యాక్టీవ్ ప్రొడ్యూస్ అసోసియేషన్(తమిళ సినిమా) క్రియాశీల నిర్మాతల సంఘం)ఒక కీలక నిర్ణయం తీసుకుంది.

ఈ ఏడాది విడుదలైన చాలా చిత్రాలపై రివ్యూల ప్రభావం చూపించింది.ముఖ్యంగా 2 ,వెట్టయ్యన్,కంగువా ఫలితాలపై పబ్లిక్ టాక్,యూట్యూబ్ ఛానల్ ఇచ్చే విశ్లేషణలు ఎంతగానో చూపించాయి.రాను రాను చిత్ర పరిశ్రమకు ఇదొక సమస్యగా మారుతుంది.దీనిని కట్టడి చేసేందుకు అన్ని సంఘాలు ఏకమయ్యి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఇక నుంచి థియేటర్ యజమానులు యూ ట్యూబ్ ఛానల్ ని థియేటర్ ప్రాంగణంలోకి అనుమతించకూడదు.

ఫస్ట్ డే,ఫస్ట్ షో సమయంలో థియేటర్ వద్ద పబ్లిక్ రివ్యూలకి అవకాశం కల్పించకూడదు.రివ్యూ ల పేరుతో దర్శక, నిర్మాతలపై వ్యక్తి గత విమర్శలని కూడా ఖండిస్తున్నాం.ఇక అలాంటి వాటికీ అంగీకరించే పని లేదని తమిళ ఫిలిం యాక్టివ్ ప్రొడ్యూస్ అసోసియేషన్ సోషల్ మీడియా వేదికగా ప్రముఖ హీరోయిన్, నిర్మాత కూడా యూట్యూబ్ ఛానల్ లో నటించారు. ఇచ్చే రివ్యూల వల్లే సినిమా ఫలితాల్లో తేడాలు వస్తున్నాయని చెప్పుకొచ్చింది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech