37
- పీహెచ్సీ నిర్మాణ స్థల పరిశీలన.
- ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి.
ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: వ్యవసాయ సాగులో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మహాత్మా గాంధీ ఎత్తిపోతల పథకం డి7 డి 8 డి 9 కాలువల మరమ్మతులను వెంటనే పూర్తి చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి సంబంధిత అధికారులను మంగళవారం తూడుకుర్తి గ్రామం మీదుగా వనపర్తి కి వెళ్లే ఆర్టీసీ బస్సులు ఆయన ప్రారంభించిన అనంతరం బస్సు నడుపుకుంటూ తూడుకుర్తి గ్రామానికి చేరుకున్నారు. పరిశీలించి వనపర్తి డిజి మధుసూదన్ రావు తో సమాచారం తెలుసుకున్నారు.
అనంతరం ప్రభుత్వం రైతులకు ఎలాంటి సాగునీటి సమస్య తలెత్తకుండా చర్యలు చేపట్టడంతోపాటు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి నూతన భవన నిర్మాణ కార్యక్రమాన్ని పరిశీలించారు.