- ఆయనవన్నీ ఉత్తర కుమార ప్రగల్భాలే
- అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల్లో ప్రజలు ఛీ కొట్టిన బుద్ధిరాలేదు బుద్ధిరాలేదు
- ఇప్పుడైనా మారకపోతే 'స్ధానిక' పోరులో పోరులో భంగపాటు భంగపాటు
- మా పాలపై చర్చకు సవాళ్లు చేస్తే స్పందించలేదు
- ఇప్పుడు తమ ఫాంహౌస్ ఫాంహౌస్ లో కుమార కుమార ప్రగల్బాలు పలుకుతున్నారు
- కేసీఆర్ పై టీపీసీసీ టీపీసీసీ చీఫ్ కుమార్ కుమార్ గౌడ్ ఫైర్
ముద్ర, తెలంగాణ బ్యూరో బ్యూరో: తన ఫాం ఫాం హౌస్ కే పరిమితమైన బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పగటికలలు మానుకోవాలని టీపీసీసీ టీపీసీసీ చీఫ్ కుమార్ గౌడ్ హితవు. అసెంబ్లీ,లోక్ సభ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు కేసీఆర్ ను,బీఆర్ఎస్ పార్టీని ఛీకొట్టినా ఆయన వ్యవహార శైలి, మాట తీరులో మార్చు రాలేదని ఎద్దేవా చేశారు.రాష్ట్రంలో త్వరలోనే జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి మరోసారి భంగపాటు తప్పదని జోస్యం చెప్పారు.శుక్రవారం హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన ఆయన పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనపై, ఏడాది కాంగ్రెస్ పాలనపై చర్చకు చర్చకు ఎన్ని సార్లు సవాలు విసిరినా స్పందించని కేసీఆర్ పామ్‌హౌస్‌లో కూర్చొని కూర్చొని కుమార ప్రగల్బాలు పలుకుతున్నారని సెటైర్ సెటైర్.
స్థానిక సంస్థల్లో ఆ ఆ పార్టీకి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేకపోవడంతో లేకపోవడంతో కేసీఆర్ అభ్యర్థుల కోసం ఇలాంటి ఉత్తర కుమార ప్రగల్భాలు ప్రగల్భాలు పలుకుతున్నారని. మాట్లాడుతున్నారని అన్నారు.రాష్ట్రంలో వాస్తవ వాస్తవ భిన్నంగా కేసీఆర్ మాట్లాడుతున్నారని విమర్శించారు. అసెంబ్లీకి రాకుండా ప్రతిపక్ష నేతగా విఫలమైన కేసీఆర్ కేసీఆర్, కాంగ్రెస్ విఫలమైందని వ్యాఖ్యానించడం హాస్వాస్పదంంగా ఉందని.
కాంగ్రెస్ ఏడాది పాలనలో 50 వేలకుపైగా ఉద్యోగాలు భర్తీ చేయడం ఆయనకు కనిపించడం లేదా? అని. కార్డులు ఇస్తుంటే తట్టుకోలేకపోతున్నారని.