32
లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ఉన్న తీహార్ జైలులో నిన్న ఇద్దరు ఖైదీలు కొట్టుకున్నారు. జైలు నంబర్ 8, 9లో ఖైదీల మధ్య గొడవ జరిగింది జైలు అధికారులు. ఈ దాడుల్లో ఇద్దరు ఖైదీలు గాయపడ్డారని.. వారిని ఆసుపత్రికి తరలించినట్లు జైలు అధికారులు తెలిపారు. ఒకరి పరిస్థితి విషమంగా ఉందని చెప్పారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.