28
హైదరాబాద్
ఏసీబీ డైరెక్టర్ జనరల్‌గా ఐపీఎస్ విజయ్ కుమార్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. సీవీ ఆనంద్ సమక్షంలో విజయ్ కుమార్ ఏసీబీ బాధ్యతలు తీసుకున్నారు. సీవీ ఆనంద్ పుష్పగుచ్ఛం ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ నియమితులైన విషయం తెలిసిందే.