Home సినిమా ఆ ఒక్క చోటే 600 కోట్లు వసూలు చేసిన పుష్ప 2 – Prajapalana News

ఆ ఒక్క చోటే 600 కోట్లు వసూలు చేసిన పుష్ప 2 – Prajapalana News

by Prajapalana
0 comments
ఆ ఒక్క చోటే 600 కోట్లు వసూలు చేసిన పుష్ప 2


ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(allu arjun)రష్మిక(rashmika)సుకుమార్(sukumar)మైత్రి మూవీ మేకర్స్,(mythri movie makers)దేవిశ్రీప్రసాద్(devi sriprasad)చంద్రబోస్(chandrabose)ఈ ఆరుగురు కాంబోలో మరోసారి పార్ట్ పుష్ప వన్ కి సిక్వెల్ గా పుష్ప 2(pushpa 2) డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన పుష్ప 2 వరల్డ్ వైడ్ గా కూడా అనేక రికార్డులని తన ఖాతాలో వేసుకుంది వేసుకుంటున్న విషయం.మరి ముఖ్యంగా హిందీ బెల్ట్ లో అయితే పుష్ప 2 ఫీవర్ ఒక రేంజ్ లో ఉంది. ఇప్పటికే తొలి రోజు కలెక్షన్స్ లో అక్కడి హీరోల సినిమాలని కూడా దాటేసిన పుష్ప రాజ్ ఇప్పుడు మరో నయా రికార్డుని
సాధించాడు.

లేటెస్ట్ గా హిందీ బెల్ట్ లో పుష్ప 2 600 కోట్ల క్లబ్ లోకి చేరినట్టుగా వార్తలు వస్తున్నాయి. నిన్న మంగళవారం 19 కోట్లకి పైగా నెట్ వసూళ్లు అందుకున్న పుష్ప 2 అఫీషియల్ గా 600 కోట్ల క్లబ్ లో జాయిన్ అయ్యినట్టుగా ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.ఇప్పుడు ఈ లెక్కలతో పుష్ప 2 కలెక్షన్స్ కి హిందీ బెల్ట్ లో ఎప్పుడు ఎండింగ్ కార్డు ఉంటుందో చెప్పలేని పరిస్థితి.ఎందుకంటే సినిమా వచ్చి కేవలం పదమూడురోజులే అయ్యింది.పైగా ​​హిట్ టాక్ కూడా వచ్చింది. ఉండటంతో లాంగ్ రన్ లో వెయ్యి కోట్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాల వారు అభిప్రాయపడుతున్నారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech