31
తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యులుగా బాధ్యతలు చేపట్టారు నన్నూరి నర్సిరెడ్డి గురువారం అమరావతిలో తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని, జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ని కుటుంబ సమేతంగా నిర్వహించడం జరిగింది.
తెలుగుదేశం పార్టీ తెలంగాణ నుంచి తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యుడిగా అవకాశం కల్పించేందుకు పార్టీ నారా చంద్రబాబు నాయుడు కి, జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ కి ప్రత్యేక ధన్యవాదాలు తెలపడం జరిగింది. స్వామి తీర్థ ప్రసాదాలు అందజేయడం జరిగింది.