- అందరం కలిసి కలిసి మాట్లాడుకుంటే ..?
- నేను ఏ ఫైల్‌ను రెవెన్యూ మంత్రి దగ్గర పెట్టలేదు పెట్టలేదు
- అది ఏ ఫైలో ఎంపీ మల్లు రవి చెప్పాలి చెప్పాలి
- అధిష్టానికి చెప్పాల్సింది చాలానే ఉంది
- త్వరలో రాష్ట్ర పార్టీ ఇన్చార్జి దీపాదాస్ మున్షీని కలుస్తా కలుస్తా
- జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి
ముద్ర, తెలంగాణ బ్యూరో బ్యూరో: ఎమ్మెల్యేల రహస్య సమావేశం అధికార పార్టీలో ప్రకంపనలు. కాంగ్రెస్ పార్టీకి చెందిన చెందిన పదకొండు ఎమ్మెల్యేలు ఎవరికీ తెలియకుండా ఇటీవల భేటీ కావడం కావడం రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా. అయితే ఈ సమావేశానికి సమావేశానికి జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ నాయకత్వం వహించారంటూ వహించారంటూ. ఈ క్రమంలో ఆదివారం ఆదివారం ఓ మీడియాతో మాట్లాడిన రెడ్డి సంచలన సంచలన. తనతో పాటు పదకొండు పదకొండు ఎమ్మెల్యేలు అయిన మాట వాస్తవమేనని. అయితే తాము రహస్యంగా సమావేశం కాలేదని వివరణ ఇచ్చారు ఇచ్చారు.నియోజకవర్గాల్లో అభివృద్ధి కోసం ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడుకుంటే తప్పేంటని. ప్రచారం జరుగుతున్నట్టు తాను ఏ ఫైల్‌ను రెవెన్యూ మంత్రి దగ్గర. అసలు అది ఏ ఏ ఫైల్ అనేది నాగర్‌కర్నూలు ఎంపీ మల్లు రవి చెప్పాలని డిమాండ్. అయితే పార్టీలో జరుగుతున్న జరుగుతున్న పరిణామాల గురించి అధిష్టానికి చెప్పాల్సింది చాలానే ఉందని కీలక వ్యాఖ్యలు. అన్ని ఆధారాలతో పెద్దలకు వివరిస్తానని. త్వరలోఏ పార్టీ రాష్ట్ర రాష్ట్ర ఇన్చార్జి దీపాదాస్ మున్షిని పలు విషయాలపై విషయాలపై. అంతే తప్ప నా నా క్యారెక్టర్‌ను చూపిస్తే ఊరుకునేదే లేదని.
ఇదిలావుంటే .. అనిరుధ్ రెడ్డి రెడ్డి చేసిన వ్యాఖ్యలను పరిశీలిస్తే నిధుల కేటాయింపు విషయంలో విషయంలో తమకు అన్యాయం జరుగుతుందని అధికార పార్టీ పార్టీ ఎమ్మెల్యేలు కొందరు స్పష్టమవుతున్నదని పార్టీలో పార్టీలో. ప్రస్తుతం మంత్రులున్న నియోజకవర్గాలకే నిధులు నిధులు వెళ్తున్నాయి తప్ప .. తమ నియోజకవర్గం రావడం లేదనే లేదనే ఉద్దేశంతో కొందరు భేటీ భేటీ. ఒకరిద్దరు మంత్రులు .. ఎమ్మెల్యేలకు ఎమ్మెల్యేలకు నిధులు విడుదల చేయడం లేదని వారు అభిప్రాయపడినట్టు. కనీస స్థాయిలో స్థాయిలో తమకు గౌరవం లభించడం లేదని మథనపడినట్టు విశ్వసనీయవర్గాల విశ్వసనీయవర్గాల. ఈ క్రమంలోనే ఉలిక్కిపడిన టీపీసీసీ చీఫ్ చీఫ్ మహేశ్‌కుమార్ మహేశ్‌కుమార్ .. జడ్చర్ల జడ్చర్ల అనిరుధ్‌రెడ్డికి అనిరుధ్‌రెడ్డికి ఫోన్ చేసి భేటీలపై భేటీలపై. తాను పార్టీకి సంబంధించిన సంబంధించిన ఎమ్మెల్యేలతో కలిసి భోజనం చేయాలనే ఉద్దేశంతో సమావేశాన్ని ఏర్పాటు ఏర్పాటు అనిరుధ్‌రెడ్డి వివరణ ఇచ్చినట్టు. ఇదీలావుంటే రానున్న రోజుల్లో రోజుల్లో ఈ వ్యవహారం ఇంకెన్ని మలుపులు తీసుకుంటుందోననే చర్చ హాట్ టాపిక్ గా.