Home సినిమా అల్లు అర్జున్ కి సపోర్ట్ గా రేవంత్ రెడ్డి..ఇది జరిగిన తర్వాతే – Prajapalana News

అల్లు అర్జున్ కి సపోర్ట్ గా రేవంత్ రెడ్డి..ఇది జరిగిన తర్వాతే – Prajapalana News

by Prajapalana
0 comments
అల్లు అర్జున్ కి సపోర్ట్ గా రేవంత్ రెడ్డి..ఇది జరిగిన తర్వాతే


పుష్ప2(పుష్ప 2)బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాటలో రేవతి అనే మహిళ చనిపోవడం,ఆ కేసులో అల్లుఅర్జున్(allu arjun)అరెస్ట్ అయ్యి బెయిల్ పై బయటకి రావడం,అసెంబ్లీ వేదికగా చంద్రాయణ గుట్ట ఎంఎల్ఏఏ అక్బరుద్దీన్ ఒవైసీ ఎన్నికల బందోబస్తులో రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఒవైసీ ప్రశ్న. అల్లు అర్జున్ ని ఉద్దేశించి మాట్లాడగా అల్లు అర్జున్ కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టి రేవంత్ రెడ్డి(revanth reddy)మాట్లాడిన మాటలకి వివరణ కూడా ఇవ్వడం జరిగింది.

ఇక ఆ తర్వాత కొంత మంది వ్యక్తులు జూబ్లీహిల్స్‌లోని అల్లు అర్జున్ నివాసం వద్ద ధర్నా చేస్తూ రేవతి కుటుంబానికి కోటి రూపాయలు ప్రకటించాలని నినాదాలు చేస్తూ రాళ్లు కూడా విసరడం జరిగింది. ను ఆదేశిస్తున్నాను.ఈ విషయంలో ఎలాంటి అలసత్వాన్నిహించేది లేదు. అదే విధంగా సంధ్య థియేటర్ ఘటనలో సంబంధం లేని పోలీసు సిబ్బంది, సంధ్య థియేటర్ ఇష్యుపై స్పందించకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది.

అల్లు అర్జున్ ఇంటి మీద దాడి చేసిన వారిని అరెస్ట్ చెయ్యగా కోర్టు వాళ్ళకి అరెస్ట్ అయిన కాసేపటికే బెయిల్ ఇచ్చింది.తన ఇంటి మీద జరిగిన దాడి విషయంలో అభిమానులు సంయమనం పాటించాలని అల్లుఅర్జున్ సోషల్ మీడియా వేదికగా తెలియజేసారు.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech