పుష్ప 2 (pushpa 2)ఇప్పుడు కలెక్షన్స్ పరంగా ఎన్నో సంచలన రికార్డులని తన ఖాతాలో వేసుకుంటుంది.ఈ విషయంలో అభిమానులు ఆనందంగా ఉన్నా,అల్లుఅర్జున్ తో పాటు చిత్ర యూనిట్ మాత్రం సంతోషం లేదు.ఈ విషయాన్నీ అల్లు అర్జునే స్వయంగా చెప్పాడు.ఇందుకు కారణం సంధ్య థియేటర్ లో జరిగిన రేవతి అనే మహిళ మరణంతో పాటు. ,ఆమె కుమారుడు శ్రీ తేజ్(sri tej) హాస్పిటల్ లో సీరియస్ కండిషన్ లో ఉండటమే.
ఇక ఈ విషయంలో అల్లు అర్జున్(allu arjun)ని అరెస్ట్ చేసి జైలుకి పంపించారు,అభిమానులు సోషల్ మీడియా వేదికగా తన బాధని వ్యక్తం చేసారు.ఒక అభిమాని అయితే ఏకంగా జైలు వద్దకెళ్లి అల్లు అర్జున్ ని విడుదల చెయ్యాలని ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్యకు కూడా ప్రయత్నించాడు.ఇక అరెస్ట్ విషయంలో కొంత మంది అభిమానులు కాంట్రవర్సీగా ,రేవంత్ కు వ్యతిరేకంగా పోస్టులు చేసినట్లు తెలుస్తుంది.ఒక ఫంక్షన్ లో సీఎం రేవంత్ పేరుని,అల్లు అర్జున్ మర్చిపోవడం వల్లనే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించాడంటూ కూడా పోస్టులు పెట్టడంతో పోలీసులు సీరియస్ గా అభిమానులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తొంది.
ఇక తొక్కిసలాట ఘటనలో గాయపడిన శ్రీతేజ్ కి సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది.బ్రెయిన్ దగ్గర చాలా డ్యామెజ్ జరగడంతో పాటుగా,ఆహారాన్ని పైపుల ద్వారా అందించిన డాక్టర్స్ ఒక హెల్త్ బులిటెన్ది కూడా విడుదల చేసారు. శ్రీ తేజ్ ఆరోగ్యం బాగుండాలని ఇప్పుడు ప్రతి ఒక్కరు కోరుకుంటున్నారు.శ్రీతేజ్ హాస్పిటల్ కి అయ్యే ఖర్చు ప్రభుత్వమే చూస్తుంది.