Home సినిమా అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపిల కోర్టు డ్రామా – Prajapalana News

అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపిల కోర్టు డ్రామా – Prajapalana News

by Prajapalana
0 comments
అనుపమ పరమేశ్వరన్, సురేష్ గోపిల కోర్టు డ్రామా


మలయాళ చిత్ర సీమలో ఎన్నోసూపర్ హిట్ సినిమాల్లో నటించి స్టార్ హీరోగా గుర్తింపు పొందిన నటుడు సురేష్ గోపి(suresh gopi)తెలుగులోకి కూడా ఆయన సినిమాలు రీమేక్ అయ్యి మంచి ప్రేక్షాదరణ పొందాయి.అదే విధంగా మలయాళ ముద్దుగుమ్మఅనుపమ పరమేశ్వరన్(anupuma parameswaran)కూడా తెలుగులో ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించి తన కంటూ ఒక ప్రత్యేకత సంపాదించుకుంది. .మొన్నీ ఈ మధ్యనే టిల్లు స్క్వేర్ తో సూపర్ హిట్ ని తన ఖాతాలో వేసింది వేసుకుంది.

ఇప్పుడు ఈ కాంబోలో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా'జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ'(janaki v/s state of kerala)అనే సినిమా ప్రదర్శించింది.తనకి అన్యాయాన్ని జానకి కోర్టులో ఎలా ఎదుర్కొంది అనే పాయింట్ తో కోర్టు ఇంటెన్స్ డ్రామాగా తెరకెక్కింది,టైటిల్ రోల్ జానకి క్యారెక్టర్ ని అనుపమ పరమేశ్వరన్ పోషిస్తుంది .లాయర్ గా సురేష్ గోపి కనిపించనున్నారు.

ప్రవీణ్ నారాయణ దర్శకత్వంలో కాస్మోస్ ఎంటర్టైన్మెంట్స్ పై ఫణీంద్ర కుమార్ నిర్మాణ సారధ్యంలో తెరకెక్కించిన బైజు సందోష్,మాధవ్ సురేష్ గోపి,అస్కర్ అలీ ఇతర ముఖ్యపాత్రలు పోషించారు.సేతురామన్,హుమాయున్ అలీ అహమ్మద్ సహా నిర్మాతలుగా రెనదివ్ ఫోటోగ్రఫిని, జిబ్రాన్ సంగీతాన్ని అందించారు ఫిబ్రవరిలో విడుదల మేకర్స్ తాజాగా అనౌన్స్ చేయడం జరిగింది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech