31
ముంబైలో ముఖేష్ అంబానీ తనయుడు అనంత్ అంబానీ వివాహ వేడుకకు హాజరైన సీఎం చంద్రబాబు నాయుడు గారు, ఆయన సతీమణి భువనేశ్వరి గారు. శుభ్ ఆశీర్వాద్ వేడుకలకు హాజరైన అనంత్ అంబానీ-రాధిక దంపతులను ఆశీర్వదించిన చంద్రబాబు నాయుడు గారు, భువనేశ్వరి గారు. చంద్రబాబు గారితో పాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు గారు కూడా ఉన్నారు.