38
ఈరోజు హిమా నగర్ టూరిజం బాధ్యతలను తెలంగాణ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్ గా స్వీకరించిన పటేల్ రమేష్ రెడ్డి గారు.టూరిజం కార్యాలయ అధికారులు అందరూ కలిసి పటేల్ రమేష్ రెడ్డి గారికి శుభాకాంక్షలు తెలియజేశారు.