35
అత్యాచారం కేసులో దోషిగా తేలి జైలుశిక్ష అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా చీఫ్ గుర్మీత్ రామ్ రహీమ్ సింగ్డేరా బాబా) తాత్కాలికంగా జైలు నుంచి విడుదల కానున్నాడు. ఆయనకు ఈ మేరకు 21 రోజులపాటు జైలు శిక్ష నుంచి తాత్కాలిక ఉపశమనం దక్కిందని, అధికారులు పెరోల్ అందించారని మంగళవారం వెల్లడైంది