ముద్ర,సెంట్రల్ డెస్క్:-టీ20 వరల్డ్ కప్ 2024లో భాగంగా భారత్-పాకిస్థాన్ జట్ల మధ్య హైవోల్టేజీ క్రికెట్ సమరం షురూ అయ్యింది. కీలకమైన ఈ మ్యాచ్‌లో టాస్ పడింది. టాస్ గెలిచిన పాకిస్థాన్ కెప్టెన్ బాబర్ ఆజం బౌలింగ్ ఎంపికయ్యాడు. భారత్‌ను బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. …
క్రీడలు