hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escort1xbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingholiganbetholiganbet girişSoft2betizmir escortSolana Trading Botgrandpashabettosple.comGrandpashabetGrandpashabetjojobetdeneme bonusu veren sitelerzbahiszbahisbetsatperabetsekabet466 marsbahispadişahbetpadişahbet girişpadişahbetalobet girişmatadorbetSweet Bonanzasahabettez yazdırmabetkomgiftcardmall/mygiftimajbetbetcio girişantalya escortmeritbetポルノを見るimajbetkolaybetolabahisperabetpadişahbet giriş
Home తెలంగాణ Sindhu Hospital – విశ్వనగరం ​​హైద్రాబాద్ లో ఆసియా లోనే పెద్దదైన “సింధు హాస్పిటల్స్” – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

Sindhu Hospital – విశ్వనగరం ​​హైద్రాబాద్ లో ఆసియా లోనే పెద్దదైన “సింధు హాస్పిటల్స్” – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
Sindhu Hospital - విశ్వనగరం ​​హైద్రాబాద్ లో ఆసియా లోనే పెద్దదైన "సింధు హాస్పిటల్స్" - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • రాష్ట్రపతి లేదా ప్రధాని చేతుల మీదుగా త్వరలో ప్రారంభం …
  • హెటిరో ఆధ్వరంలో ఆసియాలోనే అతి పెద్దదైన సింధు హాస్పిటల్ సేవలు ప్రారంభం
  • పేద ధనిక తేడా లేకుండా వైద్యం అందించడమే లక్ష్యం
  • వేయిమంది డాక్టర్లతో ఇప్పటికే సేవలు ప్రారంభం

విశ్వనగరం ​​హైద్రాబాద్‌లో మరో విశ్వరూపంగా నిలవబోతున్న “సింధు హాస్పిటల్స్” సేవలు ఇప్పటికే ప్రారంభించబడ్డాయి…. 14 వందల బెడ్స్‌తో అత్యంత సాంకేతిక పరికరాలతో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ హాస్పిటల్‌ను ప్రధాని లేదా రాష్ట్రప్రతి చేతుల మీదుగా ప్రారంభించాలని సంకల్పించినట్లు “సింధు హాస్పిటల్” , హెటిరో సంస్థల ఛైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్, రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధిరెడ్డి .. తన కూతురు సింధు జ్ఞానాపకార్థం దీనిని ప్రారంభించామని చెప్పారు.

వరద భాదితుల సహాయార్ధం ఖమ్మం జిల్లా కలెక్టర్ కు కోటి రూపాయల చెక్కును ప్రత్యేకంగా హైద్రాబాద్ నుంచి వచ్చిన పార్థసారధిరెడ్డి కలెక్టరేట్ లో మీడియాతో మాట్లాడుతూ ఆసియాలోనే అతిపెద్ద సింధు హాస్పిటల్ సేవలు హైదరాబాద్ హైటెక్స్ కు సమీపంలోని విశాలమైన ప్రాంగణంలో నిర్మించినట్లు చెప్పారు … ఇందులో పనిచేస్తున్నందుకు 1000 మంది డాక్టర్లను ఇప్పటికే నియమించారు.

వైద్యం అందించడంలో పేదవాడు, ధనికుడు అనే తేడా లేకుండా అందరికి ఒకేరకమైన వైద్యం అందాలని లక్ష్యంతో ఉన్నానన్నారు … అన్నిటిలో కచ్చితమైన తేడా ఉండాలనేది తాము భావిస్తున్నామని …రోగులకే కాకుండా వారి వెంట వచ్చే సహాయకులకు సైతం ఉచిత భోజన ఏర్పాట్లు చేస్తున్నామని … భోజనాలు పెడతామని వారికీ ఉండేందుకు షెడ్లు కూడా ఏర్పాటు చేస్తున్నాను ..

అత్యాధునిక సౌకర్యాలతో నిర్మితమైన ఈ బహుళ ప్రయోజ హాస్పిటల్‌లో క్యాన్సర్ చికిత్స కోసం ప్రత్యేక విభాగం ఉందని చెప్పారు … మిగిలిన టెక్నాలజీలు అన్ని డిపార్ట్‌మెంట్‌లు పనిచేస్తాయని స్పెషలిస్టులు ఉంటారని, లేటెస్ట్‌తో అన్ని రకాల పరీక్షలకు ల్యాబ్ లు ఉంటాయని .. అత్యంత ఆధునిక చికిత్స అందజేయడం తమ లక్ష్యమన్నారు … 14 వందల బెడ్స్ హాస్పిటల్‌నే అందించడం … ఆసియా దేశంలోనే అతిపెద్దదిగా ఉండబోతుందని తెలియజేసారు ..ఇంతటి పెద్ద ఆసుపత్రిని హైద్రాబాద్‌లో నిర్మించడం గర్వకారణమన్నారు ..అతి త్వరలో దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తామన్నారు …అత్యాధునిక వైద్యం ప్రజలకు ప్రధానంగా పేదలకు ఉండాలనే ఉద్దేశంతో దీన్ని ప్రారంబిస్తున్నామన్నారు. మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య ఉన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings