hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortholiganbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbethacklinkholiganbetholiganbet girişjojobet girişSoft2betcasibomsahabetSekabetTümbetyemek kartı bozdurmabuca escortAdana escortAdana escortdinamobetzbahisporno sexopenbook market id createpadişahbetjojobetpadişahbetsekabetcasibomPortobetMegabahiselon musk порноjojobet465marsbahisPerabet güncel girişporno türk ifşa vip porno izle otobetbetkomfilm izlemarsbahisjojobetkralbet güncel girişvanilla gift cardcasibom güncel girişbetcio
Home జాతీయ PM Modi Swearing: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

PM Modi Swearing: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
PM Modi Swearing: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర,సెంట్రల్ డెస్క్:-ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులుగా రాజ్ సింగ్, అమిత్ షా సహా పలువురు ఎంపీలు ప్రమాణం చేశారు.ఈనాథ్ పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా ఉన్నారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ సూచన. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ జాబితాలో ఉన్నాయి.

జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి

నాయకత్వానికి అసలైన అర్థం చెప్పారు. సమయానుకూల రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలోనూ సిద్దహస్తుడిగా మారారు. ఎన్నికల ప్రచార వ్యూహాలతో ఓట్లు రాబట్టుకోవడంలోనూ, ఫలితానంతర పరిణామాలను అంచనా వేసి..తనకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆరితేరారు. అంతిమంగా ఓ చరిత్ర సృష్టిస్తున్నారు. తనకవసరమైనప్పుడు చరిత్రే కొందరిని సృష్టిస్తుందన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఆయనే ప్రధాని మోదీ. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings