జీవిత సత్యాలు

Published: Friday June J, 2016

జీవితంలో ప్రతి ఒక్కరు ఎదో సాధించాలి అనుకోని పని చేస్తారు . ఏ పని చేసినా ఎంత సంపాదించినా తల్లి తండ్రి ని గౌరవించని వారు సమాజంలో విలువలు కోల్పోతారు. మనిషి ఒక్క స్తాయికి  వచ్చాక వాడు సంపాదించిన ఆస్తి కంటే కుటుంభంలో తల్లి తండ్రులను సుఖపెట్టే వారికే విలువ గౌరవం ఉంటాయి .ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా మనకు బంధువులు, స్నేహితులు, ప్రేమికులు చివరికి భార్య కూడా దొరుకుతుంది. కాని తల్లి, తండ్రి , తోడబుట్టిన వాళ్ళు దొరకరు. వీరు మనకు  కష్టాలూ, సుఖాలలో వేన్నంటి ఉండేది తల్లి తండ్రులే .వీరిని పూజిస్తే దేవుని పుజించినటే.