తెలుగు దేశం లో చేరిన గిద్ధలూరు ఎం ఎల్ ఎ అశోక్ రెడ్డి

Published: Wednesday June J, 2016

గిద్దలూరు వైకాపా ఎమ్మెల్యే అశోక్‌రెడ్డి తెదేపాలో చేరారు. బుధవారం పార్టీ కార్యకర్తలతో కలిసి అశోక్‌రెడ్డి విజయవాడ చేరుకున్నారు. విజయవాడలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమక్షంలో ఆయన పార్టీలో చేరారు.