దోమ పి హెచ్ సి లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ గా డాక్టర్ మాధురి నియామకం

Published: Wednesday June 09, 2021
పరిగి 8 జూన్ ప్రజాపాలన ప్రతినిధి : మంగళవారం రోజు మధ్యాహ్నం 3 గంటలకు (డి ఎం హెచ్ ఓ) కార్యాలయం వికారాబాద్ లో డాక్టర్ మాధురి కి దోమ, పి హెచ్ సి, లో మెడికల్ ఆఫీసర్ గా ( సి హెచ్ వో, దోమ - 2 ) నియామకపు ఉత్తర్వులు డి ఎం హెచ్ ఓ డాక్టర్ సుధాకర్ షిండే అందజేశారు, ఈ కార్యక్రమంలో పి ఓ డాక్టర్ లలిత, డిప్యూటీ డీఎంహెచ్ ఓ  డాక్టర్ రవీంద్ర, డి ఎస్ ఓ డాక్టర్ అరవింద్ సిహెచ్ ఓ, చంద్ర ప్రకాష్  పాల్గొన్నారు.....