ఈ - కామర్స్ రంగంలో బహుజన్ బజార్ ఒక నూతన విప్లవం
Published: Monday May 29, 2023

బహుజన్ బజార్ స్థాపించి దాదాపు 6 సంవత్సరాలు పూర్తి అవుతుంది , ఇది పూర్తిగా బహుజనుల సాహిత్యం మరియు అన్ని రకాల పుస్తకాలు అందుబాటులో ఉంటాయి , జనరల్ ఈ -కామర్స్ రంగం వేగంగా అడుగులు వేస్తున్న సమయంలో బహుజనలకు కూడా ఒక ఈ- కామర్స్ వుండాలని ఆలోచనతో వొచ్చినదే బహుజన్ బజార్ ,ఈ బహుజన్ బజార్ స్నేహ సంస్థల చైర్మన్ కటికల శివ భాగ్యరావు గారు స్థాపించారు , బహుజనులు అన్ని రంగాలలో ముందుకు వెళ్ళాలి అని ఈ బహుజన్ బజార్ ఈ- కామర్స్ సంస్థను స్థాపించారు

Share this on your social network: