ప్రతి ఒక్కరూ కరోనా పట్ల జాగ్రత్త వహించాలి

Published: Tuesday May 04, 2021
పూడూరు మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యు. భాస్కర్ 

పరిగి, 3 మే ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజక వర్గం, వికారాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు పరిగి మాజీ ఎమ్మెల్యే టి.రామ్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ పూడూరు మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యు.భాస్కర్  పూడూరు మండల కేంద్రంలోని ప్రభుత్వ హాస్పిటల్లో కోవీడ్ టీకాను తీసుకోవడం జరిగింది. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరు బతికి దూరాన్ని పాటిస్తూ మస్క్ ధరించాలని ఇకనైనా అందరూ కూడా కోవీడ్ టీకాను తీసుకోవాలని కోరారు.