ఇబ్రహీంపట్నం డిసెంబర్ తేదీ 18 ప్రజాపాలన ప్రతినిధి **కప్పపహాడ్ గ్రామం లో ఘనగా అయ్యప్ప మహా పడి ప

Published: Monday December 19, 2022

స్థానిక ఇబ్రహీంపట్నం మండల్  కప్పపహాడ్ గ్రామంలో అయ్యప్ప స్వామి భక్తుడు దొంతరమౌని వంశీ ముదిరాజ్ఇంటి వద్ద నిర్వహించన అయ్యాప స్వామి పూజా కార్యక్రమం గురుస్వామి ఉడుతలా వినోద్ గౌడ్ స్వామి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ అయ్యప్ప మహా పడిపూజ కార్యక్రమం ఘనంగా జరిగింది.ఇటీ పూజా కార్యక్రమాలో  బిఆర్ఎస్వి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అధ్యక్షుడు నిట్టు జగదీశ్వర్ హాజరు కావడం జరిగింది. గ్రామ ప్రజలతోపాటు  ఎత్తున భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో  శ్రీ వెంకటేశ్వర స్వామి అయ్యప్ప స్వామి సన్నిధానం భక్తులు పల్లపు గణేష్, అరుగే శ్రీశైలం, టేకుల శ్రీనివాస్ రెడ్డి,నిట్టు కుమార్, బూడిద అనంతరెడ్డి, ఉడుతల దేవేందర్ గౌడ్,సాయి చారీ, యాదగిరి,వినోద్, యూత్ సభ్యులు దొంతరమని శివ,బుట్టి శివ ముదిరాజ్, యాలాల శివారెడ్డి,నిట్టు మధు, కాగు రాకేశ్ మరియు పెద్ద ఎత్తున భక్తులు,గ్రామ వార్డ్ సభ్యులు,గ్రామ ప్రజలు పాల్గొన్నారు.