కొవ్వూరు టి డి పి పార్టీ లో పెరుగుతున్నాగ్రూపులు
Published: Sunday September 23, 2018

కొవ్వూరునియోజకవర్గం లో టి డి పి పార్టీ లో గ్రూపులు పెరుగుతున్నాయి. పార్టీ అధికారం లోకి రాక ముందు కలచి కట్టుగా పోటీ చేసి విజయాన్ని అందుకున్నాయి. రాష్ట్రము లోను , నియోజకవరం లోను, మున్సిపాలిటీ లోను పార్టీ అధికారం లోకి వచ్చాక అధికారాన్ని పంచుకున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న వేళా టి డి పి వర్గాలు నేడు గ్రూపులుగా విడిపోయాయి. మంత్రి కే ఎస్ జవహర్ , మాజీ ఎం ఎల్ ఏ . టి వి రామారావు వర్గాలుగా విడిపోయాయి . నియోజకవర్గం లో పార్టీ కార్యక్రమాలను సైతం విడి విడి గా చేస్తున్నాయి . పార్టీలో గ్రూపులు ఏర్పడానికి ప్రధాన కారణం మున్సిపల్ వ్యవహారాలే కారణం గా చెప్పావచు . ఈ గ్రూపులు ప్రోత్సాహం వెనుక పెద్ద తలకాయలే ఉన్నట్లు సమాచారం . మంత్రిని కాదని మాజీ ఎం ఎల్ ఏ . టి వి రామారావు కి టికెట్ ఇప్పించేందుకే పెద్ద తలకాయలు ఈ గ్రూపులు ప్రోత్సాహిస్తున్నట్లు తెలుస్తుంది .

Share this on your social network: