Slider2ఆంధ్రప్రదేశ్రాజకీయలు

గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజు ఘనంగా వేడుకలు

ఏపీ రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. గిరిజన సంక్షేమ బాలబాలికల సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ ఆకట్టుకున్నాయి. గవర్నర్‌కు తిరుమల తిరుపతి, విజయవాడ కనకదుర్గమ్మ దేవస్థానాలకు చెందిన పలువురు వేదపండితులు ఆశీర్వచనం చేశారు. పుట్టిన రోజు సందర్భంగా చిన్నారులకు నూతన వస్త్రాలు, నోట్ పుస్తకాలను గవర్నర్ పంపిణీ చేశారు.

phani babu Editor
Sorry! The Author has not filled his profile.
×
phani babu Editor
Sorry! The Author has not filled his profile.

Comment here