11
ప్రముఖ కిన్నెర వాయిద్యకారుడు పద్మశ్రీ దర్శనం మొగిలయ్యకు హైదరాబాద్లోని హయత్నగర్లో 600 చదరపు గజాల ఇంటి ప్రభుత్వం కేటాయించింది. సంబంధిత ధృవపత్రాలను అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణతో కలిసి సీఎం రేవంత్రెడ్డి మంగళవారం మొగిలయ్యకు వెళ్లారు. ఈ సందర్భంగా ఆయన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.