hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortholiganbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbethacklinkholiganbetholiganbet girişjojobet girişSoft2betcasibomsahabetSekabetTümbetyemek kartı bozdurmabuca escortAdana escortAdana escortdinamobetzbahisporno sexopenbook market id createpadişahbetjojobetpadişahbetsekabetcasibomPortobetMegabahiselon musk порноjojobet465marsbahisPerabet güncel girişporno türk ifşa vip porno izle otobetbetkomfilm izlemarsbahisjojobetkralbet güncel girişvanilla gift cardcasibom güncel girişbetcio
Home తెలంగాణ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు – వీపనగండ్ల మండల ఎస్సై కె. రాణి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు – వీపనగండ్ల మండల ఎస్సై కె. రాణి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు - వీపనగండ్ల మండల ఎస్సై కె. రాణి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ముద్ర.వీపనగండ్ల :- మండలంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని వీపనగండ్ల ఎస్సై కే రాణి అన్నారు. వీపనగండ్ల ఎస్సైగా కే రాణి శనివారం బాధితులు స్వీకరించారు. స్టేషన్‌లో ఎస్సైగా పనిచేస్తున్న నందికర్ గద్వాల జిల్లా మల్దకల్ మండల ఎస్సైగా బదిలీపై వెళ్ళగా, మహబూబ్‌నగర్ జిల్లా షీ టీం లో విధులు నిర్వహిస్తున్న కే రాణి బదిలీపై వచ్చి వీపనగండ్ల మండల ఎస్సైగా కొత్తగా బాధ్యతలు స్వీకరించారు. మండలం ఏర్పడిన తర్వాత వీపనగండ్ల పోలీస్ స్టేషన్‌కు మహిళ ఎస్సైగా రావడం ఇదే మొదటిసారి.

ఈ సందర్భంగా ఎస్సై కె రాణి మాట్లాడుతూ వినాయక మండపాల వద్ద డిజె సౌండ్ బాక్స్ లకు అనుమతి లేదని,నిర్వాహకుల నిబంధనలు అతిక్రమించి డీజే బాక్సులు వాడితే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. వాహనదారులు తప్పనిసరిగా రోడ్డు నిబంధనలు పాటించాలని, ద్విచక్ర వాహనదారులు హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, యువత చెడు వ్యసనాలకు కాకుండా ఉన్నత చదువులు చదువుతూ ఉపాధి మార్గాన్ని ఎంచుకోవాలని సూచించారు. మండలంలో అనుమతులు లేకుండా ఇసుకను అక్రమంగా తరలిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings