hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortjojobetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingSoft2betbuca escortSolana Trading Bottosple.comdeneme bonusu veren sitelerSweet BonanzaSekabetbettiltbayspinBetsatkolaybet girişholiganbetjojobet 1023 com girisligobetligobet girişdeneme bonusu veren sitelerdeneme bonusudeneme bonusudeneme bonusujojobet girişzbahiszbahissonbahis girişzbahispulibet girişjojobet girişextrabetjojobet girişjojobetcasibomSonbahisTümbetdeneme bonusuporn sex466marsbahismatbetbetgarantimatadorbetbetsalvadorjojobetslot sitelerideneme bonusuDeneme Bonusu Mayıs Ayıkumar sitelerien çok kazandıran kumar siteleribettilt girişbetmatik girişonwinmelbetzbahisperabetperabet giriş1casibomgiftcardmall/mygiftalobetkripto ile ödeme alan sitelerçeşme escortbetsalvadorsahabetjojobetstarzbetbetcoolbetcoolkingroyal
Home తెలంగాణ వరద గుప్పెట్లో మణుగూరు పట్టణం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

వరద గుప్పెట్లో మణుగూరు పట్టణం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
వరద గుప్పెట్లో మణుగూరు పట్టణం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్

[ad_1]

తెలంగాణలో వర్షాలు బీభత్సం సృష్టించాయి. ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం, నల్గొండ జిల్లాలో అత్యంత భారీ వర్షాలు కురిశాయి. ఎడతెరుపు లేకుండా పడుతున్న వానలకు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో వదర నీరు ఇళ్లు చుట్టూ ముట్టాయి.

రాత్రి కురిసిన భారీ వర్షంతో మణుగూరులో కనీవినీ ఎరుగని రీతిలో జలప్రళయం వచ్చిందని స్థానికులు చెబుతున్నారు. ప్రజలు బయటకు రాలేకపోతున్నారు. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో పోలీస్, అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు.మణుగూరు పట్టణ ప్రధాన రహదారిపై పెట్రోల్ బంక్ ఏరియా చెరువు లాగా మారింది. కట్టవాగు, కోడిపుంజుల వాగు ప్రమాదకర స్థితిలో ప్రవాహిస్తోంది. దీనితో మెయిన్ రోడ్ పైనే భారీ నీరు చేరింది. దీంతో ప్రజలు ఎటు వెళ్లలేకపోతున్నారు.

అధికారులు పలు ప్రాంతాల్లోని ప్రజల సురక్షిత ప్రాంతాలకు. మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంతంలో వరదల్లో చిక్కుకున్న ఇద్దరు గర్భిణీలను సురక్షిత స్థితిలో ఉంచారు. ప్రధాన రహదారి అయిన వేణు రెస్టారెంట్ వద్ద భారీగా వరద చేరింది. మోకాలు కంటే ఎక్కువ స్థాయిలో నీరు నిల్వ ఉంది.దీంతో ఆ దారిలో పోలీసులు రాకపోకలను బంద్ చేశారు. ప్రత్యామ్నాయ మార్గాల గుండా ప్రజలను పంపుతున్నారు.

బాలాజీ నగర్, కుంకుడు కాయల చెట్ల గుంపు, గాంధీనగర్, కాళీమాత ఏరియా ఆదర్శనగర్, సుందరయ్య నగర్, ఆదర్శనగర్, వినాయక నగర్, చేపల మార్కెట్ ప్రాంతాలు నీటిలో మునిగిపోయాయి. వర్షాల నేపథ్యంలో అత్యవసర కలెక్టర్ సమావేశం ఏర్పాటు చేశారు. ముందస్తు, వైద్య, మున్సిపల్, పోలీసులు అందరు విధుల్లో ఉండి సహాయక చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

[ad_2]

You may also like

Leave a Comment

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Facebook Twitter Youtube Linkedin Envelope Rss

Useful Links

Edtior's Picks

కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్… – Prajapalana News డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా... హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్...

Latest Articles

కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్… – Prajapalana News డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings