27
తుంగతుర్తి ముద్ర:-రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని సూర్యాపేట జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చెవిటి వెంకన్న యాదవ్ గురువారం సచివాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి మొక్కను బహుకరించి శాలువాతో సన్మానించారు.