hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortfitcaszlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbethacklinkholiganbetholiganbet girişSoft2betTümbetizmir escortAdana escortAdana escortperabetopenbook market id createjojobetPortobetMegabahis465marsbahisGrandpashabetporno türk ifşa vip porno izle otobetbetkomfilm izlemarsbahisjojobetkralbet güncel girişzbahisbetciograndbettingbettiltultrabethitbetbetmatikpadişahbetpadişahbetpadişahbet girişvdcasinocasibomcasibomsahabettürk hack forumjojobet güncel girişbodrum escortjojobet güncel girişgebze escortbetkomholiganbet girişmarsbahisonwinDinamobetimajbetmatbet girişjojobet girişgiftcardmall/mygiftsahabetsahabet
Home సినిమా మోహన్ బాబు అరెస్ట్! – Prajapalana News

మోహన్ బాబు అరెస్ట్! – Prajapalana News

by Prajapalana
0 comments
మోహన్ బాబు అరెస్ట్!


కలెక్షన్ కింగ్ మోహన్ బాబు(mohan babu)అయన కుమారుడు మనోజ్(మనోజ్) మధ్య గత రెండు రోజులుగా గొడవలు జరుగుతున్న విషయం తెలిసిందే.ఆస్తులకి సంబంధించి గొడవ జరుగుతుందని మొదట్లో అందరు అనుకున్నా కూడా నిన్న మనోజ్ చెప్పిన ఆస్తులు గొడవ కాదన్నారు.ఇక నిన్న రాత్రి మనోజ్ జల్లేపల్లి లోని మోహన్ బాబు నివాసానికి వెళ్లి తన కూతుర్ని చూపించాలని గొడవ చేసాడు.ఆ సమయంలో మనోజ్ షర్ట్ కూడా చినిగిపోయింది.

ఈ సందర్భంగా పెద్ద ఎత్తున మీడియా ప్రతినిధులు అక్కడికి వెళ్లడం జరిగింది.మోహన్ బాబు ని గొడవ గురించి ఒక మీడియా సంస్థకి చెందిన విలేకరి అడుగుతుండగా మోహన్ బాబు కోపంతో అతని దగ్గర మైక్ లాక్కొని అతని చెవి దగ్గర బలంగా కొట్టడంతో జర్నలిస్ట్ ప్రస్తుతం హాస్పిటల్‌లో ట్రీట్ మెంట్ తీసుకుంటున్నాడు.ఇప్పుడు ఈ సంఘటనతో తెలంగాణ జర్నలిస్టుల సంఘం మోహన్ బాబుని అరెస్ట్ చేయాలనే డిమాండ్ చేస్తుంది.అవసరమైతే పెద్ద ఎత్తున ఉద్యమించడానికి కూడా సిద్ధమవుతామని బహిరంగంగానే ప్రకటించారు.పోలీసులు కూడా ఈ సంఘటనని నిరాకరిస్తున్నారు. సీరియస్ గా తీసుకోవడంతో మోహన్ బాబు అరెస్ట్ అవుతాడా అనే చర్చ జరుగుతుంది.


You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings