32
పిసిసి అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ ఆదివారం నాడు మంత్రి శ్రీధర్ బాబును ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసిన దృశ్యం. ఆయనతో పాటు మంత్రి నివాసానికి తుమ్మల నాగేశ్వర్ రావు, వేణుగోపాల చారి, రోహణ్ రెడ్డి కూడా వెళ్లారు.