hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortextrabetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingholiganbetholiganbet girişSoft2betizmir escortSolana Trading Botgrandpashabettosple.comGrandpashabetGrandpashabetjojobetholiganbet girişbetzuladeneme bonusu veren sitelerbetkomzbahiszbahisbetsatsonbahisperabetsekabet466 marsbahispadişahbetpadişahbet girişpadişahbetalobet girişmatadorbetSweet Bonanzasahabettez yazdırmaextrabet girişgiftcardmall/mygiftimajbetbetcio girişdiyarbakır escortmeritbetポルノを見るimajbet
Home తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులకు రెడ్ కార్నర్ నోటీసు
  • అమెరికాలో తలదాచుకున్న ఇద్దరు కీలక నిందితులు
  • హైదరాబాద్ పోలీసుల నివేదికను సమ్మతించిన సీబీఐ
  • ఇంటర్ పోల్ కు లేఖ
  • రాష్ట్రానికి అప్పగించాలని లేఖలో సీబీఐ

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితులుగా ఉన్న స్టేట్ ఇంటెలిజెన్సీ బ్యూరో మాజీ చీఫ్ ప్రభాకర్ రావు, ఓ మీడియా ఛానల్ ఎండీ అరువెల శ్రవణ్ రావులపై రెడ్ కార్నర్ నోటీసు జారీకి సీబీఐ అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం అమెరికాలో తలదాచుకున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు హైదరాబాద్ పోలీసులు సమర్పించిన నివేదికను సీబీఐ సమ్మతించింది. హైదరాబాద్ పోలీసులు పంపిన లేఖను సమ్మతించిన సీబీఐ, ఇంటర్ పోల్ కు లేఖ రాసింది. నిందితులిద్దరిపై రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయాలని సిఫారసు చేసింది. సీబీఐ లేఖను ఇంటర్ పోల్ నోటీసు జారీ చేస్తే నిందితులిద్దరినీ భారత్‌కు అప్పగించే అవకాశం ఉంది. నిందితులు అమెరికా సహా 196 దేశాల్లో ఎక్కడికి వెళ్లినా అక్కడి పోలీసులు పట్టుకునేందుకు అవకాశం ఉంటుంది. అనంతరం సీబీఐకి సమాచారమిచ్చి, నిందితులను స్వదేశానికి బలవంతంగా పంపిస్తారు. ఒకవేళ రెడ్ కార్నర్ నోటీసుతో నిందితులు విభేదిస్తే, వారు ఏ దేశంలో ఉంటే అక్కడి కోర్టును ఆశ్రయించవచ్చు. అక్కడ కూడా ఊరట లభించకపోతే డిపోర్టేరేషన్ తప్పదు.

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూర్చే లక్ష్యంతో ఫోన్ ట్యాపింగ్ వ్యవసాహరం నడిచిందని ఇప్పటికే పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. ఈ కేసులో ఇప్పటికే అరెస్టు అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, మాజీ డీసీపీ రాధకిషన్ రావు, మాజీ ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నల నుంచి మరిన్న ఆధారాలను పోలీసులు సేకరించారు. ఎస్ఐ మాజీ ఛీప్ ప్రభాకర్ రావు వారితోనే ఫోన్ ట్యాపింగ్ చేసినట్లు వారంతా పోలీసుల దర్యాప్తులో ఉన్నారు. ఈ కేసులో ప్రభాకర్ రావు, శ్రవణ్ రావులను రెడ్ కార్నర్ నోటీసుల ద్వారా రాష్ట్రానికి రప్పించి, విచారిస్తే కీలక విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు తెలిపారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings