hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortefesbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingholiganbetholiganbet girişSoft2betizmir escortSolana Trading Botgrandpashabettosple.comGrandpashabetGrandpashabetjojobetholiganbet girişdeneme bonusu veren sitelerzbahiszbahisbetsatsonbahisperabetsekabet466 marsbahispadişahbetpadişahbet girişpadişahbetalobet girişmatadorbetSweet Bonanzasahabettez yazdırmaextrabet girişgiftcardmall/mygiftimajbetbetcio girişantalya escortmeritbetポルノを見るimajbetkolaybetolabahis
Home తెలంగాణ నేడు కెబినెట్ భేటీ… ఎజెండాపై ఆసక్తి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

నేడు కెబినెట్ భేటీ… ఎజెండాపై ఆసక్తి – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
నేడు కెబినెట్ భేటీ... ఎజెండాపై ఆసక్తి - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



  • ప్రభుత్వం ముందు కీలక సమస్యలు
  • వరదలపై కేంద్ర సాయం కోసం తీర్మానం
  • కొత్త ఆర్వోఆర్ చట్టం ఆమోదం..?
  • విద్య, వ్యవసాయ కమీషన్లకు చట్టబద్ధత
  • బీసీ రిజర్వేషన్,కులగణనపై చర్చ
  • రెండొందల పంచాయతీల ఏర్పాటుపై ఆర్డినెన్స్‌కు సన్నాహాలు
  • చర్చకు రానున్న రుణమాఫీ, రైతు భరోసా
  • హైడ్రాకు విశేష అధికారాలపైనా కీలక నిర్ణయం

ముద్ర, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర మంత్రివర్గం నేడు భేటీ కానున్నది. సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు సచివాలయంలో జరగనున్న ఈ భేటీలో పెండింగ్‌లో ఉన్న పలు కీలక అంశాల కెబినెట్ కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఆర్వోఆర్ చట్టాన్ని రద్దు చేసి, దాని స్థాపనలో కొత్త ఆర్వోఆర్ చట్టాన్ని కేబినెట్ ఆమోదించినట్లు తెలిసింది. అలాగే ఈ భేటీలో మంత్రివర్గం.. విద్య, వ్యవసాయ కమీషన్లకు చట్టబద్ధత ఇవ్వనుంది. వ్యవసాయ కమీషన్ ఛైర్మన్‌గా కోదండ రెడ్డి, విద్యా కమీషన్ ఛైర్మన్‌గా ఆకునూరి మురళీ నియామకానికి కేబినెట్ ఆమోదం తెలపనుంది.ఇక, తెలుగు యూనివర్సిటీకి సురవరం ప్రతాప్ రెడ్డి, కోఠిలోని ఉస్మానియా మహిళా యూనివర్సిటీకి చాకలి ఐలమ్మ పేర్లను కేబినెట్ ఖరారు చేయనుంది. వీటితో పాటు రేషన్ కార్డులకు సంబంధించిన విధానాలను ఖరారు చేయడం కేబినెట్ యోచిస్తోంది.

అర్హులైన కుటుంబాలకు రేషన్ కార్డుల పంపిణీలో పారదర్శకతను పెంచడానికి మార్పులు చేర్పులు చేయాలన్న ఆలోచనతో కేబినెట్ నిర్ణయం ఉండబోతున్నట్లు. రేషన్ కార్డులు పొందే అర్హతలపై సవరణలు చేసి, ప్రజలకు మరింత సౌలభ్యంగా అందజేయాలనే ప్రతిపాదనపై నిర్ణయం తీసుకోనున్నారు. హెల్త్ కార్డుల విషయంలో కూడా మంత్రి మండలి చర్చించినట్లు సమాచారం. ఈ కీలక సాధారణ ప్రజలకు ఆరోగ్య సేవల పంపిణీని సులభతరం కోసం ఆరోగ్య కార్డుల పంపిణీపై కేబినెట్ నిర్ణయం తీసుకోనుంది. అలాగే హైడ్రాకు చట్టబద్ధతను తీసుకురావడానికి ఆర్డినెన్స్ ఇచ్చే విషయాలను కేబినెట్ చర్చించనుంది. ప్రస్తుత 99 జీవో ద్వారా మాత్రమే కొనసాగుతోన్న హైడ్రాకు చట్టబద్ధత కల్పించేలా ఆర్డినెన్స్ అందించిన రేవంత్ సర్కార్ కోరుతోంది. ఇక రైతుల సంక్షేమంపై ప్రత్యేక దృష్టిసారించిన ప్రభుత్వం రైతు భరోసా పథకంపై కేబినెట్‌లో చర్చిస్తుందని అధికార పార్టీలో చర్చ జరుగుతోంది. దీని అమలుకు సంబంధించి కెబినెట్‌లో రోడ్ మ్యాప్ ఖరారు చేయాల్సిన భేటీ సమాచారం.

సీఏంఆర్ఎఫ్ నిధుల భారీ వ్యయాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం ప్రభుత్వం భావిస్తోంది. కాగా ఇటీవల ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో సంభవించిన ఆస్తి, పంట, ప్రాణ నష్టాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లడానికి, సహాయం కోరుతూ తీర్మానం చేసి కేంద్రానికి పంపాలని రాష్ట్ర కేబినెట్ కోరుతోంది. మొదట్లో రూ. 5వేల పైచిలుకు ప్రాథమిక అంచనా వేసిన సర్కార్ తాజాగా రూ.పదివేల కోట్ల నష్టం నిర్ధారణ తుది నివేదికను సిద్ధం చేసింది. ఈ మధ్యనే ఇటీవల విడుదలైన కేంద్ర బృందానికి ఆ నివేదిక అందజేసింది. మరోవైపు వారితో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ప్రాంతాలు, రంగాల వారిగా జరిగిన నష్టం, నిర్వాసితుల దుస్థితిని వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేంద్ర బృందం కూడా రాష్ట్రంలో తీవ్ర వరదనష్టం ఏర్పడింది. తాము చూసింది కేంద్రానికి నివేదిక రూపంలో వివరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం నుంచి వచ్చే నిధులపై భారీ ఆశలు పెట్టుకుంది. ఈ అత్యధిక నిధులు రాబట్టేలా అనుసరించాల్సిన వ్యూహాలు,కేంద్రమంత్రులకు విజ్ఞప్తులపై కెబినెట్‌లో చర్చించినట్లు విశ్వసనీయంగా తెలిసింది.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings