Slider2తెలంగాణ

నిజామాబాద్‌లో కవిత వెనుకంజ

నిజామాబాద్‌ : దేశవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షించిన నిజామాబాద్‌ లోక్‌సభ ఎన్నికల్లో  అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. ఇక్కడ టీఆర్ఎస్ అభ్యర్థి కవిత వెనుకంజలో కొనసాగుతుండటం గమనార్హం. బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్‌ ముందంజలో కొనసాగుతున్నారు.  తొలి రౌండ్‌ ముగిసే సరికి బిజెపి అభ్యర్థి అరవింద్‌ 18వేల ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక్కడి నుంచి 160 మందికిపైగా రైతులు పోటీలో నిలవడంతో ఈ ఎన్నిక నిర్వహణ ఈసీకి సవాల్‌గా నిలిచిన విషయం తెలిసిందే.

Comment here