hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortextrabetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingholiganbetholiganbet girişSoft2betizmir escortSolana Trading Botgrandpashabettosple.comGrandpashabetGrandpashabetjojobetholiganbet girişbetzuladeneme bonusu veren sitelerzbahiszbahisbetsatsonbahisperabetsekabet466 marsbahispadişahbetpadişahbet girişpadişahbetalobet girişmatadorbetSweet Bonanzasahabettez yazdırmaextrabet girişgiftcardmall/mygiftimajbetbetcio girişantalya escortmeritbetポルノを見るimajbetkolaybet
Home నా చావుకు సీఐ, ఎస్సైలే కారణం…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ -Prajapalana News

నా చావుకు సీఐ, ఎస్సైలే కారణం…! – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ -Prajapalana News

by ivenyyqszj66
0 comments
నా చావుకు సీఐ, ఎస్సైలే కారణం...! - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్


  • సూసైడ్ నోట్ రాసి వ్యక్తి అదృశ్యం
  • నా భర్తను కాపాడండి

ముద్ర,హన్మకొండ : నా చావుకు సీఐ, ఎస్ఐ కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఓ వ్యక్తి అదృశ్యమైన ఘటన మంగళవారం రాత్రి హన్మకొండ జిల్లాలో జరిగింది. పోలీసులు తనని కొట్టారని, తన చావుకు హసన్ పర్తి సీఐ, ఎస్ఐ కారణమని శ్యాంరావు ప్రశాంత్ కుమార్ అనే వ్యక్తి సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు.

తన దగ్గర అప్పు తీసుకున్న వారు వేధిస్తున్నారని పోలీసులను ఆశ్రయించాడు. విచారణ జరపకుండానే తనను కొట్టారని ఆరోపించిన వ్యక్తి కనిపించకుండా పోయాడు. అదృశ్యమైన నా భర్తను కాపాడాలని భార్య శ్యామల పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదేవిధంగా నా భర్తను కొట్టిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని సీపీకి ఫిర్యాదు చేసింది.

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings