hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortjojobetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingSoft2betbuca escortSolana Trading Bottosple.comdeneme bonusu veren sitelerSweet BonanzaSekabetbettiltbayspinBetsatjojobet 1023 com girisdeneme bonusukumar siteleriverabet girişbetzula girişextrabetpulibet girişkolaybetcasibomSonbahis466marsbahismatbetbetgarantimatadorbetextrabetslot siteleribettilt girişbetmatik girişmatbetperabetperabet giriştipobet girişcasibomalobetmarsbahissahabetjojobetstarzbetbetcoolbetcoolbetciokumar sitelericasibomcasibom girişNight club kıbrısNight club kıbrısjojobet girişmadridbet girişonwinjojobet girişjojobet giriş1xbetkingroyalpadişahbet güncel girişpadişahbet güncel girişsüperbahisankara escortporn sexdeneme bonusutürk porno türk ifşa porno türk türk porno izle porno izle hd porno türk sikis türk seks video türk ifşa telegram telegram porno telegram onlyfans ücretsiz porno sikiş porno indir konulu porno mobil porno seks filmi pormo mobil porno izleankara escortjojobettürk ifşatokyo horei
Home తెలంగాణ దేశభక్తిని చాటుదాం ఇంటిపై జాతీయ జెండా ఎగరవేద్దాం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

దేశభక్తిని చాటుదాం ఇంటిపై జాతీయ జెండా ఎగరవేద్దాం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
దేశభక్తిని చాటుదాం ఇంటిపై జాతీయ జెండా ఎగరవేద్దాం - తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్

[ad_1]

  • బిజెపి మహిళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : ప్రతి ఒక్కరు ఇంటింటా జాతీయ జెండా ఎగరవేసి దేశభక్తిని చాటుకోవాలని బిజెపి మహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ జిల్లా. మంగళవారం హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా బిజెపిమహిళా మోర్చా అధ్యక్షురాలు చొప్పరి జయశ్రీ ఆధ్వర్యంలో మంగళవారం భారీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇట్టి ప్రదర్శించిన ముఖ్య అతిథిగా మహిళా హాజరైన బిజెపి జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి కరీంనగర్ పట్టణం భగత్ నగర్ లోని భగత్ సింగ్ విగ్రహం వద్ద మోర్చా ఆధ్వర్యంలో తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించారు.

ఇట్టి ర్యాలీ భగత్ నగర్, గణేష్ నగర్, కమాన్, బస్టాండ్ ,తెలంగాణ చౌక్, రాంనగర్ సత్యనారాయణ స్వామి దేవాలయం వరకు కొనసాగింది. ఈ సందర్భంగా , బిజెపి జిల్లా మహిళా మోర్చా అధ్యక్షురాలు మాట్లాడుతూ 77వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను మరింత ఘనంగా జరుపుకోవాలని , భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపుమేరకు ప్రతి ఒక్కరూ తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయాలని సూచించారు. హర్ ఘర్ తిరంగా ఓ గొప్ప ప్రోగ్రామని, దేశ ఐక్యతను ప్రపంచానికి చాటి చెప్పే అద్భుతమైన కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యం కావాలి.

ఆగస్టు 15వ తేదీ వరకు ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగురవేసి, దేశభక్తిని చాటి చెప్పాలన్నారు. హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో పార్టీ ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయాలన్నారు. బిజెపి శ్రేణులు అందరూ ప్రతి ఒక్కరు తమ ఇంటిపై జాతీయ జెండా ఎగరవేసి, తమ ప్రాంతాల్లో ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగరవేయడానికి తగిన కృషి చేయాలన్నారు. దేశభక్తిని చాటి చెప్పే విధంగా మహిళా మోర్చా ఆధ్వర్యంలో భారీ తిరంగా బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో భాగస్వామ్యం కావడానికి మహిళలు, విద్యార్థినులు స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారని, వారందరి సహకారంతో హర్ ఘర్ తిరంగా అభియాన్ విజయవంతంగా పూర్తి చేసేందుకు ఆమె ఈ సందర్భంగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభక్క, హాజరైన స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు..ఈ కార్యక్రమంలో గుగ్గిళ్ళ రమేష్, వాసుదేవ రెడ్డి, వంగళ శ్రీదేవి పవన్, కాసర్ల లక్ష్మీ ఆనంద్, కోలగాని స్వర్ణ శ్రీనివాస్, నిర్మల రెడ్డి, దేశ శిల్ప, లావణ్య, సుధా వైష్ణవి, సునీత , అరుణ, కొత్తపల్లి అరుణ, కన్నాంబ, నాంపల్లి శ్రీనివాస్, రమేష్, పార్టీ శ్రేణులు కార్యకర్తలు,మొదలగువారు కొనసాగుతున్నారు

[ad_2]

You may also like

Leave a Comment

Subscribe my Newsletter for new blog posts, tips & new photos. Let's stay updated!

Facebook Twitter Youtube Linkedin Envelope Rss

Useful Links

Edtior's Picks

కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్… – Prajapalana News డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా... హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్...

Latest Articles

కొండా సురేఖ కామెంట్స్ పై సమంత స్ట్రాంగ్ రియాక్షన్… – Prajapalana News డబుల్ బెడ్ రూం.. 25 వేల నగదు – మూసీ నిర్వాసితులకు సర్కార్ సెటిల్మెంట్ – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana హీరోయిన్ల జీవితాలతో కేటీఆర్ ఆడుకున్నడు – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News కేటిఆర్ వ్యాఖ్యలపై మంత్రి సీతక్క తీవ్ర ఆగ్రహం – తాజా తెలుగు వార్తలు | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings