Sliderతెలంగాణ

తెలంగాణ బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్లు: పొన్నం ప్రభాకర్

హైదరాబాద్ : బీజేపీపై కాంగ్రెస్ నేత, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు. తెలంగాణ బీజేపీ నేతలు కొత్త బిచ్చగాళ్లు అంటూ ధ్వజమెత్తారు. ఐదేళ్లలో తెలంగాణకు బీజేపీ ఏం చేసింది? అని ప్రశ్నించారు. కేసీఆర్‌-బీజేపీ తోడుదొంగలు అని వ్యాఖ్యానించారు. కేసీఆర్‌ కనుసన్నల్లోనే బీజేపీ రాష్ట్రశాఖ పనిచేస్తోందని తెలిపారు. కేసీఆర్‌కు బీజేపీ బీ టీమ్‌ అని చెప్పారు. కాంగ్రెస్‌ను ఎవరూ వీడరన్నారు. బీజేపీ పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Comment here