Sliderతెలంగాణరాజకీయలు

తెలంగాణలో జయశంకర్ జయంతి వేడుకలు

తెలంగాణ సిద్ధాంతకర్త, ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ జయంతి సందర్భంగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, మాజీఎంపీ కవిత నివాళులర్పించారు. ఈ సందర్భంగా జయశంకర్ సేవలను గుర్తుచేసుకుంటూ వీరిద్దరూ ట్వీట్ చేశారు.

 

phani babu Editor
Sorry! The Author has not filled his profile.
×
phani babu Editor
Sorry! The Author has not filled his profile.

Comment here