33
- 75 కేజీల కేక్ కట్ చేసిన కాంగ్రెస్ నాయకులు
- స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు
తుంగతుర్తి ముద్ర:- తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామెల్ పుట్టినరోజు వేడుకలు తుంగతుర్తి మండల కాంగ్రెస్ పార్టీ మండల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా 75 కేజీల భారీ కేకు కట్ చేసి కార్యకర్తలు స్థానిక రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. మిఠాయిలు పంచుకుని సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి కార్యకర్తలు ఉన్నారు.