Sliderఆంధ్రప్రదేశ్

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టీటీడీ చైర్మన్ వై.వి సుబ్బారెడ్డి దంపతులు

తిరుమల శ్రీవారిని టీటీడీ ఛైర్మన్ వై.వి సుబ్బారెడ్డి దంపతులు దర్శించుకున్నారు. సామాన్య భక్తులకు సంతృప్తికర దర్శనం కల్పించేందుకే..L1, L2 ,L3 బ్రేక్‌ దర్శనాల రద్దుకు ఉపక్రమించామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. గతంలో ఉన్న అర్చన అనంతరం జరిపే స్వామివారి దర్శన ప్రక్రియ.. పునః పరిశీలిస్తామని వైవీ సుబ్బారెడ్డి వెల్లడించారు. వీఐపీ దర్శనాల కోసం కొత్త విధానం రూపొందిస్తామని వైవీసుబ్బారెడ్డి పేర్కొన్నారు.

Comment here