hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortefesbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbetgrandbettingholiganbetholiganbet girişSoft2betizmir escortSolana Trading Botgrandpashabettosple.comGrandpashabetGrandpashabetjojobetholiganbet girişdeneme bonusu veren sitelerzbahiszbahisbetsatsonbahisperabetsekabet466 marsbahispadişahbetpadişahbet girişpadişahbetalobet girişmatadorbetSweet Bonanzasahabettez yazdırmaextrabet girişgiftcardmall/mygiftimajbetbetcio girişantalya escortmeritbetポルノを見るimajbetkolaybetolabahis
Home జాతీయ జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా ఎందుకు చేయలేదంటే.. కేజ్రీవాల్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా ఎందుకు చేయలేదంటే.. కేజ్రీవాల్ – Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్ – Prajapalana News

by Prajapalana
0 comments
జైలుకు వెళ్లినా సీఎం పదవికి రాజీనామా ఎందుకు చేయలేదంటే.. కేజ్రీవాల్ - Latest Telugu News | తెలుగు బ్రేకింగ్ న్యూస్ ఆన్‌లైన్



ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో జైలుకు వెళ్లినా సీఎం పోస్టుకు రాజీనామా చేయకపోవడంపై తాజాగా అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. సీఎం కుర్చీ నుంచి తనను తప్పించేందుకు బీజేపీ నేతలు కుట్ర పన్నారని. ఈ కుట్రలో భాగంగా తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించారని, ఆ విషయం కాబట్టే తాను రిజైన్ చేయలేదని వివరించారు. తాను అరెస్టైన నాటి నుంచి బీజేపీ నేతలు తన రాజీనామాకు డిమాండ్ చేసిన కేజ్రీవాల్ గుర్తుచేశారు. ఈమెరకు శనివారం పార్టీ ఆఫీసులో మీడియాతో మాట్లాడుతూ ఈ వివరాలు.

'సీఎం పోస్టు ముఖ్యం కాదు నాకు. కానీ పదవి నుంచి దింపేయడానికి నాపై తప్పుడు కేసు పెట్టి జైలుకు పంపించడం చూసి వారి కుట్రలు సాగనివ్వొద్దనే ఉద్దేశంతో సీఎం పోస్టుకు రాజీనామా చేయలేదు. ప్రధాని నరేంద్ర మోదీ నిజంగానే అవినీతిపై పోరాడాలనుకుంటే కేజ్రీవాల్ ను చూసి నేర్చుకోవాలి. మా మంత్రులతో సహా అవినీతి నాయకులను మేం జైలుకు పంపించాం' అని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

ఆమ్ ఆద్మీ పార్టీని ఎలా అణగదొక్కాలో తెలియక పార్టీ కీలక నేతలు నలుగురిని ప్రధాని నరేంద్ర మోదీ జైలుకు పంపించారు. ఆప్ పై విసరడానికి రాళ్లు మిగలక పోవడంతో టాప్ లీడర్లను జైలుకు పంపి నామరూపాలు లేకుండా పార్టీ చూశారని. అయితే, ఆప్ కేవలం పార్టీ కాదని, ఒక ఐడియాలజీ అని వివరించారు. ఆప్ ను ఎంతగా అణచివేయాలని ఆలోచిస్తే అంతగా పైకి ఎదుగుతుందని కేజ్రీవాల్ చెప్పారు. లోక్ సభ ఎన్నికలు జరుగుతున్న సమయంలో తాను జైలు నుంచి బయటకు వస్తానని ఎవరూ ఊహించలేదని, అయితే, మీ అందరి ప్రార్థనల ఫలితంగా తనకు బెయిల్ వచ్చిందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings