hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortholiganbetzlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbethacklinkholiganbetholiganbet girişjojobet girişSoft2betcasibomsahabetSekabetTümbetyemek kartı bozdurmabuca escortAdana escortAdana escortdinamobetzbahisporno sexopenbook market id createpadişahbetjojobetpadişahbetsekabetcasibomPortobetMegabahiselon musk порноjojobet465marsbahisPerabet güncel girişporno türk ifşa vip porno izle otobetbetkomfilm izlemarsbahisjojobetkralbet güncel girişvanilla gift cardcasibom güncel girişbetcio
Home సినిమా గ్రాండ్ గా 'లవ్ రెడ్డి' టీజర్ లాంచ్ ఈవెంట్ – Prajapalana News

గ్రాండ్ గా 'లవ్ రెడ్డి' టీజర్ లాంచ్ ఈవెంట్ – Prajapalana News

by Prajapalana
0 comments
గ్రాండ్ గా 'లవ్ రెడ్డి' టీజర్ లాంచ్ ఈవెంట్


గీతాన్స్ ప్రొడక్షన్స్, సెహెరి స్టూడియో, ఎమ్జీఆర్ ఫిలిమ్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మాణం చిత్రం లవ్ రెడ్డి. అంజన్ రామచంద్ర, శ్రావణి రెడ్డి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకొని అక్టోబర్ 18న థియేటర్లలో విడుదల కాబోతోంది. కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా ఆంధ్ర కర్ణాటక బాడర్ లో జరిగే స్వచ్ఛమైన ప్రేమకథగా తెరకెక్కుతున్న ఈ సినిమాతో స్మరన్ రెడ్డి దర్శకుడిగా పరిచయం కాబోతున్నారు. సునంద బి.రెడ్డి, హేమలత రెడ్డి, రవీందర్ జి, మదన్ గోపాల్ రెడ్డి, నాగరాజ్ బీరప్ప, ప్రభంజన్ రెడ్డి, నవీన్ రెడ్డి నిర్మాతలుగా సుమ, సుస్మిత, హరీష్, బాబు, రవి కిరణ్, జకరియా సహా నిర్మాతలుగా ఈ చిత్రాన్ని నిర్మించారు.

తాజాగా చిత్ర యూనిట్ లవ్ రెడ్డి టీజర్ ను విడుదల చేశారు. టీజర్ కార్యక్రమంలో చిత్ర యూనిట్ సభ్యులు.

హీరో అంజన్ రామచంద్ర మాట్లాడుతూ… మీడియా మిత్రులు మ లవ్ రెడ్డి సినిమా టీజర్ విడుదల చేయడం సంతోషంగా ఉంది, ఈ సినిమా తప్పకుండా సెన్సేషనల్ సృష్టిస్తుంది. మంచి సినిమాలు తప్పకుండా విజయం సాధిస్తామనే నమ్మకం ఉంది, అందరూ మేము కష్టపడి చేశాము, ఆడియన్స్ సినిమా చూశాక తప్పకుండ ఈ సినిమాతో విడుదల జర్నీ చేస్తారు, సినిమా ముగింపులో ఒక గొప్ప ఫీల్ తో బయటికి వస్తారు, అక్టోబర్ 18న మా సినిమా సపోర్ట్ చెయ్యాలని కోరుకుంటున్నాను అన్నారు.

స్మరన్ మాట్లాడుతూ… ఎంకరేజ్ చేస్తున్న ప్రెస్ పీపుల్ కు కృతజ్ఞతలు, లవ్ రెడ్డి సినిమా ఇంతవరకు వచ్చింది అంటే అందుకు కారణం హీరో అంజన్ రామచంద్ర, మా మధ్య చాలా జర్నీ ఉంది, మేము కలిసి షార్ట్ ఫిలిమ్స్ చేశాము, ఇప్పుడు సినిమాతో మీ ముందుకు వస్తున్నాను, హీరోయిన్ శ్రావణి చాలా బాగా నటించారు. కష్టపడి చేసిన సినిమా ఇది, సన్నీ సంగీతం, వరప్రసాద్ కెమెరా వర్క్ బాగుంది, అలాగే మోహన్ చారి, అస్కర్ ఆలీ ఈ సినిమాకు కెమెరామెన్స్ గా వర్క్ చేశారు, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వర రావు గారు సపోర్ట్ మర్చిపిలవలేదు, మైత్రి గారు మా సినిమా రిలీజ్ చేయడం సంతోషంగా ఉంది అన్నారు.

నిర్మాత మదన్ మాట్లాడుతూ… ఈ సినిమా హీరో అంజన్ రామచంద్ర, డైరెక్టర్ స్మరన్ జర్నీ పది సంవత్సరాల నుండి, వారిద్దరూ చేస్తున్న సినిమా లవ్ రెడ్డి, మంచి కంటెంట్ తో వస్తున్న సినిమా ఇది, అక్టోబర్ 18న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావడం చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను అన్నారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings