hacklink al hack forum organik hit kayseri escort istanbul escortbakırköy escortataköy escortkadıköy escortşişli escorteskortistanbul escort bayanataşehir escortfitcaszlibrarytravesti escortgrandpashabetgamdomCasinomaxihipbethacklinkholiganbetholiganbet girişSoft2betTümbetçeşme escortopenbook market id createMegabahisGrandpashabetkralbet güncel girişmerso bahisgrandbettingbettiltultrabethitbetbetmatikcasibomcasibomjojobet güncel girişjojobet güncel girişsonbahisholiganbet girişDinamobetsahabetsahabetjokerbetjokerbetpadişahbetkolaybetbetturkey girişbetturkeybetkomultrabetşutbetbetgarantionwinolabahisİzmir escort İzmir escort istanbul escortmarsbahis465Deneme bonusu veren siteler padişahbetcasibomjojobetkolaybetsahabetbetvolebetvole girişpadişahbetpadişahbet
Home సినిమా కొండా సురేఖపై అక్కినేని అమల ఫైర్.. ఢిల్లీకి ఫిర్యాదు నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ – Prajapalana News

కొండా సురేఖపై అక్కినేని అమల ఫైర్.. ఢిల్లీకి ఫిర్యాదు నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ – Prajapalana News

by Prajapalana
0 comments
కొండా సురేఖపై అక్కినేని అమల ఫైర్.. ఢిల్లీకి ఫిర్యాదు నేపథ్యంలో అందరిలో ఉత్కంఠ


అక్కినేని కుటుంబంపై తెలంగాణ దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ(కొండ సురేఖ)చేసిన కామెంట్స్ తో ఇప్పుడు భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా దిగ్బ్రాంతికి లోనయ్యింది.తమ రాజకీయ స్వార్ధం కోసం ప్రజల తమ నటనతో అలరిస్తూ వస్తున్న సినీ కళామతల్లి ముద్దుబిడ్డలనే కించపరిచేలా మాట్లాడతారా అని అక్కినేని అభిమానులే కాకుండా ప్రజలు కూడా బాధపడుతున్నారు.

ఇప్పుడు ఈ విషయంపై అక్కినేని నాగార్జున(నాగార్జున)సతీమణి అమల(అమల)తన ఆవేదన వ్యక్తం చేసింది.కొండా సురేఖ చేసినవన్నీ అసత్య ఆరోపణలు.దయచేసి రాజకీయ వివాదాల్లోకి మమ్మల్ని లాగవద్దు.నా భర్త గురించి నిరాధార ఆరోపణలు చేయడం సిగ్గుచేటు.అసలు రాజకీయ నాయకులే నేరస్థుల్లా ప్రవర్తిస్తే, ఈ దేశం ఏమైపోతుంది. మంత్రి కొండా సురేఖ తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని క్షమాపణలు చెప్పేలా రాహుల్ గాంధీ చొరవ తీసుకోవాలని అమల డిమాండ్ చేశారు.

అమల కూడా హీరోయిన్ గా చాలా సినిమాల్లో చేసిన విషయం అందరికి తెలిసిందే. నాగార్జున, చిరంజీవి, వెంకటేష్ వంటి స్టార్ హీరోల పక్కన చేసి మంచి నటిగా గుర్తింపు పొందారు.

You may also like

Leave a Comment

Edtior's Picks

Latest Articles

All Right Reserved. Designed and Developed by Page Perfect Tech

Partners:
georgia escort | escort georgia | tbilisi escort | batumi escort | georgia escort blog | escort georgia ads | georgia escort listings